Medical Camps






సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో *శ్రీ సత్యసాయి సేవా సంస్థల- తెలంగాణ (మహిళా విభాగం) మరియు MNJ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ డైరెక్టర్ ఎం శ్రీనివాసులు* వారి సహకారంతో తేదీ 28.6.2024 (శుక్రవారం) రోజున *శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కేరెల్లి "ఉచిత క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం"* నిర్వహించడం జరిగింది. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినీల డాక్టర్ స్వప్న క్యాంపు కోఆర్డినేటర్ సిఎస్ ప్రసాద్,ప్యారా మెడికల్ సిబ్బంది మొత్తం 12 మంది పాల్గొన్నారు. అలాగే శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర మెడికల్ విభాగం సమన్వయకర్త శ్రీ భాస్కర్ రావు గారు, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ (మహిళా) సమన్వయకర్త శ్రీమతి మాధవి లత గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ జగదీశ్వర్ సింగ్ ఠాకూర్ గారు, తాండూర్ కన్వీనర్ శ్రీ వీరేశం గౌడ్ గారు, అనంత్ రెడ్డి, కేరెల్లి గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ K.నరసింహారెడ్డి,మహిళా సేవాదల్ సభ్యులు సిద్ధమ్మ, శోభారాణి,జ్యోతి, కమాలక్ష్మి, సునీత,సరిత, షీలా, అనిత,ప్రభావతి, శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనికే కేంద్రం ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం ప్రేమ్ కుమార్, శ్రీ సత్యసాయి సేవా సమితి కేరెల్లి సభ్యులు శ్రీ రాజేందర్ రెడ్డి,అనంతయ్య,నర్సింలు,సాయి, నారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ,B. రామకృష్ణారెడ్డి, సంజీవరెడ్డి,ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో మొత్తం 81 మంది చూయించుకోవడం జరిగింది. ఇట్లు *శ్రీ జగదీశ్వర్ సింగ్ ఠాగూర్* *అధ్యక్షులు* , *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *వికారాబాద్ జిల్లా.* *శ్రీ M. ప్రేమ్ కుమార్* *ప్రధాన కార్యదర్శి* *శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం,కేరెల్లి*.