Note Books Distribution
Om Sri Sairam🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 19/6/2024 బుధవారం నాడు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్య సాయి సమితి ,ఖమ్మం మహిళా విభాగం వారు, PS పుటాని తండా, రాములు తండా, జింకలతండ ,మొత్తం 9 గిరిజన తండాల్లో విద్యనభ్యసించే 250 మంది గవర్నమెంట్ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ , పెన్సిల్స్,పెన్స్ వితరణ చేయడం జరిగింది.. సాయిరామ్🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా