Special Programs
Om Sri Sairam🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో... 19/6/2024 బుధవారం నాడు మహిళా దినోత్సవం సందర్భంగా ,ఖమ్మం సమితిలోని మహిళా విభాగం వారిచే, ఖమ్మం పట్టణము ,గాంధీనగర్ లోని బస్తి దవాఖానా లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వుంటున్న గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మరియు పండ్లు పంపిణీ చేయుట జరిగింది. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా