Nagar Sankirthan
🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య నగర సంకీర్తన లో భాగంగా, మరియు మహిళా డే సందర్భంగా ఈ రోజు 19/6/2024 ఉదయం మామిళ్ళగుడెం లోని శ్రీ వూటుకూరి జగన్ మోహన్ రావు గారు శ్రీమతి ఉష గారి ఇంటివద్ద మహిళలచే నిర్వహించబడిన నగర సంకీర్తన కార్యక్రమం... సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా