





ఓం శ్రీ సాయిరామ్ 🙏 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌱🌱 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో...... 16/6/2024 తేదీన ఉదయం 10-00 గంటల నుండి సాయంత్రం వరకు ప్రకృతి వ్యవసాయము గురించి అవగాహన సదస్సు శ్రీ సత్యసాయి రైతు సేవా కేంద్రము జక్కేపల్లి గ్రామం/సమితి , కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా లో స్వామి వారి సంకల్పముతో వైభవంగా నిర్వహించ బడినది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు శ్రీ విజయ్ రాం గారు , S.A.V.E Organisation, Dr KY రామచంద్ర రావు గారు సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రకృతి ఆశ్రమం నేలకొండపల్లి, శ్రీ సొల్లేటి జయపాల్ రెడ్డి గారు FPO రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సత్య సాయి సేవా సంస్ధల రాష్ట్ర ఇంచార్జెస్ శ్రీ R క్రిష్ణ కుమార్ గారు, శ్రీ K రవీంద్ర గారు, మరియు శ్రీ దమ్మాలపాటి సుధాకర్ రావు గారు ,జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, జక్కేపల్లి సమితి కన్వీనర్, జిల్లా రైతు సేవా కోఆర్డినేటర్,భజన మండలి కన్వీనర్లు, యూత్ సభ్యులు, మహిళా సభ్యులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. అతిథులు రైతులకు అత్యంత ప్రయోజనం కలిగించే అనేక విషయాలు వివరించారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా