Special Programs




శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... ఖమ్మం జిల్లా, జక్కేపల్లి సమితి, పెరికసింగారం భజన మండలి, పెరికసింగారం గ్రామస్థుడు చి: ఉప్పతల నాగరాజు వివాహము ఈరోజు 8/6/2023 న , ముచ్సర్ల గ్రామంలో చి: రుచితతో జరుగనున్న శుభ సందర్భంగా, నిన్న 7/6/2023 తేదీన శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అద్యక్షులు, నేలకొండపల్లి సమితి కన్వీనర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు , పెరికసింగారం భజన మండలి కన్వీనర్, ఇతర సభ్యులు పెరికసింగారం గ్రామం వెళ్లి వరుడి తల్లిదండ్రులు శ్రీ ఉప్పతల రామకృష్ణ శ్రీమతి లక్ష్మిదేవి లను కలిసి, వారి అవసరాన్ని గుర్తించి, బంగారు మంగళసూత్రం, కానుకలు అందజేసి, కుటుంబ సభ్యులకు, పెళ్ళి కుమారుడికి శుభాకాంక్షలు తెలిపి స్వామి వారి ఆశీస్సులు ప్రేమతో అందించుట జరిగినది. సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా