Special Programs



🙏🏻ఓం శ్రీ సాయిరాం 🙏🏻 భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ..... వేసవికాలములో బాట సారుల దాహార్తిని తీర్చే నిమిత్తమై ప్రతి సంవత్సరం లాగే ఈసంవత్సరం కూడా ఖమ్మం సమితి ఆధ్వర్యంలో తేదీ 30/3/2023 శ్రీరామనవమి పండుగ రోజున ఖమ్మం పట్టణం బస్ స్టాండ్ ఆవరణలో (ప్రస్తుతం పాత బస్ స్టాండ్ ) శ్రీ సత్యసాయి జలప్రసాద కేంద్రము (చలివేంద్రము) ప్రారంభించుకొని నిర్విఘ్నoగా కొనసాగుతున్న విషయం విదితమే.. ఈరోజు 20/6/2023 తేదీన చలివేంద్రం వద్ద సేవలో పాల్గొన్న మహిళా సభ్యులు.. సాయిరాం🙏 జిల్లా ఆఫిస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా.