Others

ఓం శ్రీ సాయిరాం🙏 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ...... 4/7/2023 తేదీన ఖమ్మం పోలీస్ కమీషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో, ఉదయం ఖమ్మం పోలీస్ కమిషనర్ గారు మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రక్షా దివస్ పురస్కరించుకొని జరిగిన వేడుకలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం సమితి ద్వారా చేపట్టిన అనేక, సామాజిక మరియు వివిధ విశిష్ట సేవాకార్యక్రమాలు నిర్వహించినందుకుగాను అభినందిస్తూ ఖమ్మం సమితి కన్వీనర్ గారికి "Certificate of Appreciation" "అవార్డ్" తెలంగాణా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సందర్బంగా బహూకరించడం జరిగింది.. ఈ పురస్కారం స్వామివారి ఆశీస్సులకు నిదర్శనంగా భావిస్తూ, సంస్థ సభ్యులు అందరికి మరియు ఖమ్మం సమితి కన్వీనర్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని సేవాకార్యక్రమాలతో ముందుకు పోవాలని కోరుకుంటూ, అట్టి ఆశీస్సులు ప్రసాదించవలసినదిగా స్వామివారిని ప్రార్ధిస్తూ.. సాయిరాం🙏 జిల్లా అద్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా