Others

ఓం శ్రీ సాయిరామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.....28/9/2023 తేదీన నేలకొండపల్లి మందిరం లో..... 1/10/2023 తేదీన ఉదయం నేలకొండపల్లి మందిరంలో నిర్వహించనున్న మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమ ఆహ్వానపత్రిక నేలకొండపల్లి మందిరంలో స్వామి వారికి సమర్పణ.. సాయిరాం..🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా