Narayana Seva




🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... సత్తుపల్లి సమితి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ సహాయకుల కొరకు మరియు ఇతర నారాయణులకు ఆన్నప్రసాద సమర్పణ సేవ.... సత్తుపల్లి లో 11/6/2024 తేదీన ప్రేమతో నిర్వహిస్తున్న అన్నప్రసాద సమర్పణ సేవాకార్యక్రమము.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా