Others






ఓం శ్రీ సాయిరామ్ 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 6/8/2023 తేదీన ఖమ్మం సమితి పుటాని తండా గ్రామంలో "ప్రేమతరు" కార్యక్రమం క్రింద మొక్కలు నాటే కార్యక్రమం...ట్రీ గౌర్డ్స్ ఏర్పాటు చేయుట.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా