ఓం శ్రీ సాయి రామ్🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... 12/10/2023 గురువారం నాడు కొణిజర్ల మండలం సాలె బంజర గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో బాలవికాస్ క్లాసెస్ ప్రారంభం...సాయిరాం🙏