Vidya Jyothi
ఓం శ్రీ సాయిరామ్.. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 12/10/2023 గురువారం నాడు కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ గ్రామంలోని విద్యాజ్యోతి స్కూల్ జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా విద్యాజ్యోతి కోఆర్డినేటర్ సందర్శన. సాయిరాం🙏