Pujas & Vrathams
🔼 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా , వైరా మండలం, పాలడుగు గ్రామంలో 21/10/2023 శనివారం నాడు అత్యంత వైభవంగా నిర్వహించిన కుంకుమపూజలు.. భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. సాయిరామ్ 🙏