Service






శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా ****** భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శతజయంతి ఉత్సవాలసందర్భంగా సేవా కార్యక్రమాలలో భాగంగా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో 17/10/2023 మంగళవారం నాడు ఉచిత పశు వైద్య (Veternary Camp) శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరం లో Dr Venu Manohar Garu Joint Director Animal Husbandry, Dr Aruna garu, Dr Bhanu garu Dr Krishna Reddy garu, Lab technicians, Veternary Doctor & District Seva coordinator (Mahila) శ్రీమతి N ఉమాకుమారి పశు వైద్యసేవలు ప్రేమతో అందించారు..శ్రీయుత జాయింట్ డైరెక్టర్ గారు అవసరమైన ఒక ఆపరేషన్ కూడా చేశారు.. ఈ సేవా కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు , జిల్లా సేవాదళ్ కోఆర్డినేటర్, పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.. సాయిరామ్ 🙏 జిల్లా ఆఫీస్ ఇంచార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా