Narayana Seva




🌻ఓం శ్రీ సాయిరాం🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గత 6 సంవత్సరాలుగా పేషెంట్స్ సహాయకుల కొరకు నిర్వహిస్తున్న శ్రీ సత్య సాయి నిత్యాన్నప్రసాద సేవా కేంద్రములో 4/6/2024 తేదీన నిర్వహిస్తున్న అన్నప్రసాద సమర్పణ సేవాకార్యక్రమము కొరకు ఉదయం, పేషంట్స్ సహాయకుల కొరకు కూపన్స్ అందజేస్తున్న యూత్ సభ్యులు, మరియు వంట నిమిత్తం కూరగాయలు తరిగే సేవలో స్వామి సేవకులు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా