Medical Camps


సాయిరాం *భగవాన్ శ్రీ సత్యసాయి బాబా* వారి దివ్య ఆశీస్సులతో *శ్రీ సత్యసాయి సేవా సమితి,కేరెల్లి,* *శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కేరెల్లి,గ్రామ పంచాయతీ కేరెల్లి,మరియు మిదాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ హైదరాబాద్,ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల కేరెల్లి ఆవరణలో తేదీ 10.12.2023( ఆదివారం) రోజు *"ఉచిత మెగా మెడికల్ క్యాంపు"* నిర్వహించడం జరిగింది. ఈ శిబిరములో గర్భిణీ స్త్రీల వైద్యులు,చిన్నపిల్లల వైద్యులు, దగ్గు దమ్ము నిద్రలేమి వైద్యులు,ENT, ఎముకల వైద్యులు, చిన్న పిల్లల వైద్యులు,సాధారణ వైద్యులు మొత్తం పదిమంది వైద్యులు పాల్గొన్నారు.ఈ శిబిరంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 310మందికి చికిత్సలు అందించడం జరిగింది.అంతే కాకుండా మిథాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ద్వారా ఈసీజీ, డయాబెటిస్,మరియు రక్త పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందుల పంపిణీ చేయడం జరిగింది.ఈ శిబిరంలో పాల్గొన్న రోగులందరికీ కూడా నారాయణ సేవ చేయడం జరిగింది. బాలవికాస్ విద్యార్థులు చాలా చక్కగా సేవ చేయడం జరిగింది.బాలవికాస్ విద్యార్థులను ప్రతి ఒక్కరూ అభినందించడం జరిగింది. ఈ శిబిరంలో *మిధాని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్,హైదరాబాద్ ట్రస్ట్ సభ్యులు* శ్రీమతి మధుబాల గారు, శ్రీ V.హరికృష్ణ గారు, శ్రీమతి MB ఇందు గారు, శ్రీ K.విజయ సింగ్ గారు, పాల్గొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న డాక్టర్లు Dr. V V రాం నరసింహారెడ్డి(జాయ్ హాస్పిటల్,హైదరాబాద్) గారు, Dr K. కవిత గారు,(భాస్కరా మెడికల్ కాలేజ్ మొయినాబాద్) Dr K.సరిత రెడ్డి గారు,(అంకుర హాస్పిటల్, హైదరాబాద్) Dr. మహేష్ గారు,(Govt doctor కామారెడ్డి hospital) Dr హేమాచంద్ బల్లా గారు, జాయ్ హాస్పిటల్,హైదరాబాద్) *మిథానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ డాక్టర్లు* Dr వీర రాజు గారు, Dr కృష్ణమోహన్ గారు , Dr. శ్రీ వేణి గారు, Dr. ప్రియాంక రెడ్డి గారు , అదేవిధంగా వారి సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఈసీజీ టెక్నీషియన్స్ 20మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేరెల్లి గ్రామ సర్పంచ్ శ్రీ కొత్తపల్లి నరసింహారెడ్డి గారు, శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి కన్వీనర్ శ్రీ K. రామకృష్ణారెడ్డి గారు, తాండూర్ కన్వీనర్ శ్రీ వీరేశం గౌడ్ గారు , వికారాబాద్ కన్వీనర్ శ్రీ సత్యనారాయణ గౌడ్ గారు, శ్రీ సత్య సాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం,కేరెల్లి అధ్యక్షులు శ్రీ B రఘునందన్ గారు,ప్రధాన కార్యదర్శి శ్రీ M. ప్రేమ్ కుమార్ గారు,కోశాధికారి శ్రీ K వెంకటరామిరెడ్డి గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వికారాబాద్ జిల్లా DYC శ్రీ బసవరాజు గారు,శ్రీ మహేందర్ గారు, శ్రీ ప్రభాకర్ గారు, సేవాదళ్ సభ్యులు శ్రీ బి శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీ ఎం శివకుమార్ రెడ్డి గారు,శ్రీ సిహెచ్ నరేష్ గారు, శ్రీ పి అనంతయ్య గారు, శ్రీ S.నరసింహులు గారు, శ్రీ P. నర్సింలు గారు, శ్రీ నవరతన్ రెడ్డి గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ M.రామ్ రెడ్డి, శ్రీ S.రాజేందర్ రెడ్డి గారు, శ్రీ M. వంశిధర్ రెడ్డి గారు, శ్రీ శశిధర్ రెడ్డి గారు, శ్రీ అంజయ్య గారు,శ్రీ.P. ఇంద్రా రెడ్డి గారు, శ్రీ వేంకట్ రామ్ రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు. ఇట్లు శ్రీ K. రామకృష్ణ రెడ్డి, కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, కేరెల్లి, వికారాబాద్ జిల్లా.