Balvikas






వికారాబాద్ జిల్లా: *సాయిరాం* భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలోని కేరెల్లి గ్రామంలో గల *శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రంలో* మే 1 నుండి 31 తేదీ వరకు *బాలవికాస్ విద్యార్థులకు ఉచిత వేసవి శిక్షణ శిబిరం* నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా *ఆర్ట్, క్రాఫ్ట్ డ్రాయింగ్,కరాటే,మరియు డాన్స్* మొదలైన వాటిలో శిక్షణ ఇవ్వడం జరిగింది. తేది: 2.6.2024 రోజున కేరెల్లి గ్రామంలో ముగింపు సమావేశం నిర్వహించడం జరిగింది. బాలవికాస్ విద్యార్థులు తయారు చేసిన ఆర్ట్,క్రాఫ్ట్ అండ్ పెయింట్ ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు,తెలంగాణ రాష్ట్ర బాలవికాస్ సమన్వయకర్త శ్రీ *హరినాథ్ రెడ్డి గారు,* వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ *జగదీశ్వర్ సింగ్ ఠాగూర్* గారు ,తాండూర్ కన్వీనర్ శ్రీ *వీరేశంగౌడ్* గారు, శ్రీ సత్యసాయి గ్రామీణ సార్వజనిక కేంద్రం, కేరెల్లి అధ్యక్షులు శ్రీ *B.రఘునందన్* ప్రధాన కార్యదర్శి శ్రీ *M.ప్రేమ్ కుమార్ గారు,* కేరెల్లి కన్వీనర్ శ్రీ *K. రామకృష్ణారెడ్డి* గారు, రంగాపూర్ *వెంకట్ రెడ్డి* గారు, అర్ట్ &క్రాఫ్ట్ టీచర్ శ్రీ *శ్రీకాంత్* గారు,డ్యాన్స్ టీచర్స్ శ్రీమతి *సరస్వతి* గారు, శ్రీమతి *సరోజ* గారు, కేరెల్లి సాయి యువత,సేవాదళ్ సభ్యులు, బాలవికాస్ విద్యార్థులు ,పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. *సదాసాయి సేవలో..* కన్వీనర్ *రామకృష్ణారెడ్డి* శ్రీ సత్య సాయి సేవ సమితి కెరెల్లి శ్రీ *జగదీశ్వర్ సింగ్ ఠాగూర్,* అధ్యక్షులు, *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* , వికారాబాద్ జిల్లా.*