Pujas & Vrathams






ఓం శ్రీ సాయిరాం 🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 1/6/2024 తేదీన హనుమాన్ జయంతి పర్వదినము ను పురస్కరించుకుని ఖమ్మం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో స్వామి సన్నిధిలో శ్రీ ఆంజనేయస్వామి వారి పాదారవిందములకు 41 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేసి సమర్పించుట జరిగినది. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, ఖమ్మం జిల్లా