Special Programs

ఓం శ్రీ సాయిరాం 🙏 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 27/5/2024 తేదీన శ్రీ సత్యసాయి సేవా సమితి నేలకొండపల్లి వారిచే నేలకొండపల్లి లో నిర్వహిస్తున్న చలివేంద్రము వద్ద సేవలలో పాల్గొన్న సభ్యులు.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా