Special Programs

🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 22/5/2024 తేదీన పెనుబల్లి మండలం LM బంజర,SM బంజర గ్రామాల లో వైభవంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి ప్రేమరథ యాత్ర .. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా