Special Programs


🌺ఓం శ్రీ సాయిరామ్🌺 శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 17/5/2024 తేదీన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమితి, సత్తుపల్లి TSRTC బస్ స్టాండ్ లో సత్తుపల్లి సమితి వారిచే మజ్జిగ పంపిణీ.... సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా