Special Programs
🌺ఓం శ్రీ సాయిరాం🌺 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ... ఖమ్మం జిల్లాలోని వైరా వేదపాఠశాలలో జిల్లా స్థాయిలో ఈశ్వరమ్మ డే వారోత్సవాలు సందర్భంగా వేసవి శిక్షణ శిబిరము మే 1వ తేదీన వైభవంగా ప్రారంభించబడిన మొదటి రోజు, శ్రద్ధాసక్తులతో అధిక సంఖ్యలో హాజరయిన విద్యార్థులు, తల్లిదండ్రులు, బాలవికాస్ గురువులు, జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్లు, సేవాదళ్ సభ్యులు, భక్తులు... సాయిరామ్ జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా