Service






🌺ఓం శ్రీ సాయిరాం 🌺 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీసత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితిలోని యువజన విభాగం వారి ఆధ్వర్యములో 12/5/2024 తేదీన ఖమ్మం పట్టణము లో వేసవి కాలం దృష్ట్యా ఎండ బారిన పడకుండా రక్షణ కల్పించు నిమిత్తమై వీధి వెంట వున్న చిరు వ్యాపారస్తులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, పాద చారులకు గొడుగులు,పాదరక్షలు,టోపీలు అందచేసే సేవాకార్యక్రమమునకు స్వామివారు అనుగ్రహించినందున వీధి వెంట తిరుగుతూ అవసరమైన వారికి అందచేస్తూ తమ వంతు సేవా భాగ్యమును పొందినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళలు, యూత్ సభ్యులు పాల్గొన్నారు... జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయిసేవా సంస్థలు ఖమ్మం జిల్లా