Nagar Sankirthan






🌹ఓం శ్రీ సాయిరాం🌹 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య నగర సంకీర్తనలో భాగంగా మరియు మాతృశ్రీ ఈశ్వరాంబా డే బాలవికాస్ దినోత్సవము సందర్భంగా ఈరోజు 6/5/2024 సోమవారం ఉదయం ఖమ్మం పట్టణం శ్రీనివాసనగర్ లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరములో భాలవికాస్ విద్యార్థులతో కలిసి నిర్వహించ బడిన నగర సంకీర్తన కార్యక్రమం. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా