Special Programs






🌻ఓం శ్రీ సాయిరాం 🌻 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఉగాది పండుగ రోజు శ్రీ సత్యసాయి సేవా సమితి ఖమ్మం వారిచే ఖమ్మం పట్టణం పాత బస్ స్టాండ్ వద్ద ప్రారంభించుకుని, మహిళా విభాగము వారు నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి జల ప్రసాద సేవా కేంద్రంలో (చలివేంద్రము) 24/4/2024 తేదీన సేవలలో మహిళలు ప్రేమతో పాల్గొన్నారు.. మరియు భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో బాబా వారి ఆరాధనోత్సవమును పురస్కరించుకుని ఖమ్మం పాత బస్ స్టాండ్ ఆవరణ లోని శ్రీ సత్యసాయి జల ప్రసాద సేవా కేంద్రమువద్ద ఖమ్మం సమితి తరఫున ఖమ్మం సమితిలోని మహిళా విభాగం వారిచే ప్రసాద వితరణ,మజ్జిగ వితరణ మరియు వేసవికాలం దృష్ట్యా అవసరమైన 30 మంది బాటసారులకు పాదరక్షలు పంపిణీ చేయుట జరిగినది.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా