Special Programs






🌻ఓం శ్రీ సాయిరాం 🌻 శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... ఈరోజు స్వామి వారి ఆరాధనోత్సవము పురస్కరించుకుని, ఖమ్మం పట్టణం లోని కాల్వ వొడ్డు బస్ స్టాప్ సెంటర్ లో ఖమ్మం సమితి లోని యువజన విభాగం వారి ఆధ్వర్యములో ప్రసాద వితరణ సేవా కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమములో జిల్లా బాధ్యులు,సమితి బాధ్యులు,యూత్ సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం 🙏 జిల్లా అఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా