Special Programs






ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, 21/4/2024 తేదీన ఖమ్మం జిల్లా,సత్తుపల్లి సమితి, సత్తుపల్లి రాజీవ్ నగర్ కాలనీలో వైభవంగా నిర్వహించిన శ్రీ సత్య సాయి ప్రేమ రథ యాత్ర .. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా