ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం సమితి ఖమ్మం పట్టణంలో నిత్య భజన లో భాగంగా ఈరోజు 19/4/2024 సాయంత్రం మహిళా డే పురస్కరించుకుని, మహిళలచే గాంధీ చౌక్ లో శ్రీ మేళ్లచెరువు విజయకుమార్ గారు, శ్రీమతి విజయ లక్ష్మి గారి ఇంటి వద్ద నిర్వహించ బడిన భజన కార్యక్రమం. సాయిరాం.🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా