Service






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు 19/4/2024 మహిళా దినోత్సవమును పురస్కరించుకుని ఖమ్మం సమితి, ఖమ్మం పట్టణం,గాంధీనగర్ బస్తి దవాఖానాలోగర్భిణీ స్త్రీలకుపౌష్టికాహారమును అందచేస్తున్న సేవలో పాల్గొన్న ఖమ్మం సమితి లోని మహిళా విభాగ సాయి సేవకులు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా