ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో ఈరోజు 17/4/2024 వ తేదీన శ్రీరామనవమి వేడుకలు లో బాగంగా ఖమ్మం సమితి ఖమ్మం పట్టణం లో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వార్ల కళ్యాణం వైరా వేద పాఠశాల వేద పండితులచే అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి కన్వీనర్, సమితి కార్యవర్గ సభ్యులు, మహిళలు, యూత్ సభ్యులు, భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సాయిరాం. జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా