Service






ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో..... 11/4)2024 గురువారం నాడు రంజాన్ పర్వదినం సందర్భంగా ఖమ్మం సమితి , ఖమ్మం పట్టణం, గాంధీచౌక్ లోని ముస్లిం ప్రార్ధనా స్థలం వద్ద వారి పాదరక్షలు భద్రపరిచే సేవను స్వామి కృపతో నిర్వహించుట జరిగింది . ఈ సేవలో జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఖమ్మం సమితి బాధ్యులు సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.. సేవకులందరకు స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ.. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా