Special Programs



ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... శ్రీ సత్యసాయి సేవా సంస్థల, ఖమ్మం జిల్లా అద్యక్షులు 7/4/2024 ఆదివారం నాడు వేంసూరు సమితి సందర్శించుట జరిగింది. సమితి కన్వీనర్ గారు మరియు సభ్యులతో సేవా కార్యక్రమాలు సమీక్షించుట జరిగింది. తరువాత దత్తత గ్రామం ఎర్రగుంటపాడు సందర్శించి అక్కడి ప్రజలతో ప్రేమతో మమేకమయ్యారు..ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, వేంసూరు సమితి కన్వీనర్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంచార్జ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా