Special Programs



ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... గత 30 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్న మధిర సమితి, మధిర పట్టణంలో 19/2/2024 సోమవారం నాడు సుముహూర్తం ఉదయం 10-38 గంటలకు శ్రీ సత్యసాయి సేవా కేంద్రము నిర్మాణము కొరకు వేద పండితులచే శంకుస్థాపన కార్యక్రమం జరిగింది..ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుట జరిగింది.. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి, భజన మండలి కన్వీనర్లు, మధిర సమితి కన్వీనర్, సభ్యులు, మహిళలు, యూత్ సభ్యులు, భక్తులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.. సాయిరాం