Service

ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులు తో 14/3/2024 గురువారం నాడు సేవా కార్యక్రమాలులో భాగంగా తల్లాడ హైస్కూల్ లో SSC విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పంపిణీ.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు.. సాయిరాం🙏