Special Programs


ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులుతో.. 12/3/2024 తేదీన రాబోయే 10వ తరగతి పరీక్షలను పురస్కరించుకుని ఖమ్మం శ్రీ సత్యసాయి సేవా సమితి పరిధిలోని భజన మండలి అయిన నామవరం హైస్కూల్ లోని విద్యార్థిని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, స్కేల్ మరియు పెన్ను మొదలగునవి పరీక్షలకు ఉపయోగపడే విధంగా వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో సమితి మరియు జిల్లా బాధ్యులు పాల్గొనటం జరిగినది.