Special Programs






ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 🪷 25/3/3024 సోమవారం ఉదయం 9-30 గంటల నుండి ఖమ్మం సమితి వారిచే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం ఖమ్మం లో మహిళా విభాగము వారిచే... రాష్ట్ర అద్యక్షులు వారి సూచనలు మేరకు శ్రీవారి దివ్య సన్నిధిలో 17/4/2024 నాడు శ్రీరామ నవమి పండుగ వేడుకల నిర్వహణకు శుభారంభ సూచనగా వేద మంత్రాలు, స్వామి సంకీర్తనల నడుమ పసుపు కొమ్ములు దంచుట , గోటితో తలంబ్రాలు తీయుట, తలంబ్రాలు కలిపే శుభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా సభ్యులు ప్రేమతో పాల్గొన్నారు. సమితి కన్వీనర్ గారిచే హారతి సమర్పణతో కార్యక్రమం ముగిసింది. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్య సాయి సేవా సంస్ధలు ఖమ్మం జిల్లా