Special Programs





ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 5/3/2024 నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రశాంతి నిలయం వారు ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ప్రోగ్రాం " సాయి జనని" బ్రోచర్ సత్తుపల్లి వేదికగా రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసి విడుదల చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ S కోటేశ్వర రావు గారు నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఇండియా, శ్రీ P వెంకట రావు గారు, రాష్ట్ర అద్యక్షులు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్లు, రాష్ట్ర ఇంచార్జెస్... సాయిరాం🙏