Service


భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... 5/3/2024 మంగళ వారం నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారు ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా, వైరా వేద పాఠశాలకు వెళ్తూ, మార్గమధ్యంలో ఖమ్మం టౌన్ స్లమ్ ఏరియాలో , కలెక్టరేట్ ఆపోజిట్ రోడ్ లో వాటర్ టాంకర్ ద్వారా జరుగుతున్న వాటర్ సర్వీస్ సందర్శన.. అధిక సంఖ్యలో ప్రేమతో హాజరైన కాలనీ వాసులతో ప్రేమపూర్వక సంభాషణ.. సాయిరాం🙏