Inauguration






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 5/3/2024 మంగళ వారం నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కూసుమంచి హై వే నుండి జక్కేపల్లి గ్రామం వరకు యూత్ సభ్యులచే ప్రేమ పూర్వకంగా 108 బైక్ లు మరియు కార్ల రాలీ తో విచ్చేసిన శ్రీ R J రత్నాకర్ గారి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన తరువాత జక్కేపల్లి గ్రామంలో నూతనముగా నిర్మించుకున్న శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం మరియు శ్రీ సత్య సాయి రైతు సేవా నిలయం శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ వారిచే ప్రారంభం.. ఈకార్యక్రమంలో పాల్గొన్న శ్రీ S కోటేశ్వర రావు గారు నేషనల్ సర్వీస్ కోఆర్డినేటర్ , శ్రీ P. వెంకటరావు గారు రాష్ట్ర అద్యక్షులు, వివిధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ లు, రాష్ట్ర ఇంచార్జెస్ , జిల్లా అద్యక్షులు, సమితి, భజన మండలి కన్వీనర్లు, జిల్లా/ సమితి కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు, యూత్ సభ్యులు, భక్తులు మరియు అధిక సంఖ్యలో హాజరైన పరిసర గ్రామాల ప్రజలు.. సాయిరాం🙏