Special Programs






భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 5/3/2024 మంగళ వారం నాడు శ్రీ RJ రత్నాకర్ గారు మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్టు వారి ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కూసుమంచి హైవే వద్ద జిల్లా అద్యక్షులు స్వాగతం పలికిన తరువాత జక్కేపల్లి గ్రామం వరకు యూత్ సభ్యులచే ప్రేమ పూర్వకంగా 108 బైక్ లు మరియు కార్లతో నిర్వహించిన రాలీ .. సాయిరాం