అందరికీ సాయిరాం,*శ్రీ సత్యసాయి బాబా వారి 98వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తేది 23.11.2023న ఉ..9.00 గంటలకు పతాకావిష్కరణ ఇంచార్జీ GM, SCCL, భూపాలపల్లి గారిచే రక్త దాన శిబిరం లో దాదాపు 36 మంది రక్త దానం చేశారు. అలాగే మధ్యాహ్నం 1.00 గంటకి *నారాయణ సేవ లో (అన్నదానం) దాదాపు 630 మంది పాల్గొనడం జరిగింది. సాయంత్రం 6.00 గంటలకు *సహస్ర దీపాలంకరణ సేవ *పుట్టిన రోజు ప్రత్యేక భజనలు, బాల్ వికాస్ పిల్లలచే సాంసృతిక skits, 🎂 కేక్ సమర్పణ, స్వామి వారికి ఉయ్యాల సేవ, డీపీ గారి సందేశం, మహా హారతి మరియు ప్రసాద వితరణ లో అందరూ కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో దాదాపు 108 మంది హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులకు పాత్రులు అవుతారని సంతోషం తో తెలియ జేస్తూ ఉన్నాం.... ఈ సేవలో జిల్లా సమన్వయ కర్తలు, సమితి కన్వీనర్లు, సాయి యూత్, సాయి మహిళా యూత్ , బాల్ వికాస్ పిల్లలు పాల్గొన్నారు. మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు