🙏🏻ఓంశ్రీసాయిరాం 🙏🏻 సాయిరాం!స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు చే నవంబర్ 23న SSSSORG DIST టీం ఉదయం 5-00am నగరసంకీర్తన.krmr mandir 2)7-00am ఘర్షకుర్తి సమితి లో స్వామి వారి జన్మదిన వేడుకలు, పర్తియాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం. 3)9-30am కు పతకావిష్కరణ లో పాల్గొనుట 4)10-15am కొత్తపల్లి zphs లో EHV కార్యక్రమం ప్రారంభం 5)జమ్మికుంట సమితి లో అభిషేకకార్యక్రమం లో పర్తియాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం, 6)హుజురాబాద్ సమితి లో భజనలో నారాయణ సేవాలో పాల్గొని,పర్తియాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం, 7)EHV ఆక్టివిటీ Zphs మానకొండూర్ స్కూల్ లో ప్రారంభం 8)కరీంనగర్ మందిర్ లో రాష్ట్ర స్థాయిలో జరిగిన essay రైటింగ్ లో జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్ధిని విద్యార్థులు కు సర్టిఫికెట్స్ &బహుమతి ప్రధానకార్యక్రమం,పర్తియాత్ర రిజిస్ట్రేషన్ ప్రారంభం స్వామి వారి జన్మదిన వేడుకలు లో పాల్గొని జిల్లా అన్ని సమితి విజిట్ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు &సంబందిత డిస్ట్ ఇంచార్జిస్ జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కరీంనగర్