ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు *తేది.17.09.2023 ఆదివారం నాడు హనుమకొండ నగరం అంబేడ్కర్ భవన్ లో జరిగిన శ్రీ సత్యసాయి యువజన సమ్మేళనం నకు మన జిల్లా నుండి దాదాపు 98 మందిమి హాజరై విజయవంతం అవడంతో చాలా సంతోషం అయ్యింది. ఈ మెగా సేవలో మన జిల్లా కోఆర్డినేటర్లు, సమితి & భజన మండలి కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, సాయి యూత్ జెంట్స్, లేడీస్, బాల్ వికాస్ పిల్లలు మరియు ఆదివాసీ గిరిజన ప్రాంతంలో వున్న 15 మంది స్వామి భక్తులు(యూత్) పాల్గొన్న మీ అందరకు పేరు పేరున శుభాభినందనలు తెలియ జేస్తూ .....స్వామి వారి కృపా కటాక్షాలు దండిగా మెండుగా వుండాలని శ్రీ సత్యసాయి నాధున్ని మనసారా ప్రార్థిస్తూ వున్నా.... *సమస్త లోకా సుఖినో భవంతు మీ Ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా