Swatchatha Se Divyatha Tak






సాయిరాం అందరికీ, స్వచ్చతా నుండి దివ్యత్వము నకు సేవలో భాగంగా prashanthi నిలయం కాలనీ బాల్ వికాస్ బాలికలు ముగ్గురు, గురువులు ఇద్దరు మరియు ఒక జెన్ట్ యూత్, మొత్తం ఆరుగురు మూడుగంటల పాటు సేవలు అందించిన వారికి స్వామి వారి కృపతో విజయవంతం అవడం సంతోషం కలిగింది అని తెలియ జేస్తూ.... మీ ch మల్లా రెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు భూపాలపల్లి జయశంకర్ జిల్లా