ఓం శ్రీ సాయిరాం. 🙏 ఈరోజు దీక్షలో భాగంగా మన మందిరంలో ఉదయం ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన రుద్ర పారాయణము చేయడం జరిగినది ఇందులో పాల్గొన్న సాయి భక్తులందరికీ స్వామి అనుగ్రహ ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ కన్వీనర్ శ్రీ సత్యసాయి సేవా సమితి మెట్పల్లి జగిత్యాల జిల్లా