ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, బాబా వారి శతజయంతి వేడుకలో భాగంగా, తేదీ 3- 8 - 2023 నాడు సమయం 18.00 గంటల నుండి. సాయంత్రం 21.00 రాత్రి గంటల వరకు సత్యసాయి సేవా సమితి P A Palli వారు దుగ్యాల గ్రామంలో టెంపుల్ నందు 98 భాజనలు నిర్వహించ డం జరిగినది. . ఈ కార్య క్రమానికి చుట్టూ ప్రక్కన ఉన్న సమితిల భజన మండలిల కన్వీనర్స్ మరియు అన్ని సమితి, భజన మండలిల యాక్టివ్ మెంబర్స్, కూడా హాజరురైనారు . సాయి సేవలో కన్వీనర్,. సత్య సాయి సేవా సమితి పి. ఏ. పల్లి నల్గొండ జిల్లా