Special Programs

ఓం శ్రీ సాయిరాం 🙏 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా విభాగం మన మహిళా సేవాదళ్ సభ్యురాలైన ఆర్ .విజయలక్ష్మి గారి ఇంటి ఆవరణలో 15 మొక్కలు ప్రేమ తరువు కార్యక్రమంలో భాగంగా నాటడం జరిగింది అనంతరము ప్రత్యేక భజన ఏర్పాటు చేయడం జరిగింది. 🙏 ఇట్లు🙏 శ్రీ సత్య సాయి సేవ సమితి నెన్నెల