🙏ఓం శ్రీ సాయిరాం🙏 తేదీ 21 7 2023 శుక్రవారం భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య అనుగ్ర ఆశీస్సులతో ఎన్ టి పి సి బాలాజీ స్వీట్ హౌస్ పక్కన గృహ భజన్లో భాగంగా మోహన్ గారి ఇంటిలో 7 నుండి 8 గంటల వరకు భజన జరిగింది వచ్చినటువంటి ప్రియమైన భక్తులందరికీ భగవాన్ శ్రీ సత్య సాయి దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ సాయిరాం సదా సాయి సేవలో కన్వీనర్ సత్యసాయి సేవాసమితి గోదావరిఖని పెద్దపెల్లి జిల్లా🙏🙏🙏