శ్రీ సత్యసాయి భజన మండలి, గోరి కొత్తపల్లి లో ఈ రోజు 12.07.2023 న బాల వికాస్ గురువు 2 మొక్కలు, బాల్ వికాస్ పిల్లలు 3గ్గురు చెరో మొక్కను నాటడం జరిగింది. మొత్తం 5 మొక్కలు నాటినారు.